Friday, August 12, 2011 - 5 comments

ప్రేమ కోసం....!









మనిషి ఒకసారి ప్రేమలో పడితే ఏదైనా చేస్తాడు, ఎంతైనా చేస్తాడు..... 
త్యాగమైనా , 
పెళ్ళైనా...
చివరికి చంపటానికైనా, 
చావటానికైనా....
 కాని ఒకటి మాత్రం నిజం ఆ మనిషి తన ప్రేమని చూపించటానికే  ఇదంతా  చేస్తాడు....
నిజంగా ఒక మనిషి  ప్రేమలో పడటానికి కొన్ని యుగాలు,
 కొన్ని సంవత్సరాలు అవసరం లేదేమో ....
ఒక్క క్షణం చాలేమో కంచులా ఉన్న మన   హృదయాన్ని  మంచులా కరిగించి  ప్రేమలో పడేయటానికి ప్రేమ మాధుర్యాన్ని పంచటానికి...
  నేను ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను
ప్రేమలో పడటం కోసం,
 ప్రేమించటం కోసం, 
ప్రేమించబడటం కోసం కూడాను...
                      


                                              -నందు .

5 comments:

రసజ్ఞ August 12, 2011 at 5:01 AM

కంచులా ఉన్న మన హృదయాన్ని మంచులా కరిగించి ప్రేమలో పడేయటానికి ఈ లైన్ బాగుందండి

నందు August 12, 2011 at 5:34 AM

రసజ్ఞ గారు థాంక్యు అండి.....

khagesh August 12, 2011 at 7:59 AM

SIMPLY SUPER

నందు August 12, 2011 at 8:34 AM

khagesh gaaru ధన్యవాదములు....

Gowardhan August 13, 2011 at 11:16 AM

ప్రెమె అనంతం
ప్రెమె అకందం
ప్రెమె మదురం
ప్రెమె అందం
ప్రెమె బందం
ప్రెమె జీవితం

గొవర్ధన్
http://pulakintha.blogspot.com
http://nothinggserious.blogspot.com