Sunday, May 12, 2013 - , 1 comments

అమ్మ ప్రేమ




అమ్మని గురించి అమ్మ ప్రేమ గురించి చెప్పటానికి 
ప్రత్యేకంగా ఒక రోజు కావాలా 
అమ్మ తోడుంటే ప్రతి రోజు మధురమేగా 
ప్రతి డే  మదర్స్ డే  నే కదా... !!! 
  
                   -నందు

1 comments:

Unknown May 12, 2013 at 4:20 PM

అందరికీ ఏమీ కాని వాళ్ళకో రోజు కేటాయించటం కన్నా అందరికీ ఈ లోకాన ఉన్న ఒకే ఒక్క దైవం అమ్మ కి కేటాయించటం మిన్న. కాదా?
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!