బహుశ నేను తనని ప్రేమిస్తున్నానేమో...
చెప్పాలని ఉంది, కాని చెప్పలేకపోతున్న
తనని ప్రేమిస్తున్నాననే ఈ ఊహె చాలా భావుంది ...
రోజు తనని చూస్తానా,
తనతో మాట్లాడతానా అయినా చెప్పాలనిపించదు .....
అయినా ఇప్పుడు భాద పడి ఎం లాభం అంతా అప్పుడే చెప్పాల్సింది
తను బ్రతికేదేమో,
నాకోసం, నా ప్రేమకోసం....
నాకోసం, నా ప్రేమకోసం....
కాలం వేసిన కాటుకి తను కన్ను మూసినా,
కరిగి పోయిన కాలం నా కన్నీటి సాక్షిగా,
మా గతాన్ని జ్ఞాపకంగా మార్చినా ,
తను నా నుండి దూరమైంది బౌతికంగానే కాని మానసికంగా కాదు...
మిగిలిపోయింది నా మనసులో మరపురాని తీయని జ్ఞాపకంగా.....
-నందు
0 comments:
Post a Comment