Friday, March 04, 2011 - , 4 comments

నా తొలి అడుగు....





చాల రోజుల నుండి అనుకుంటున్నాను బ్లాగ్ ఓపెన్ చేద్దాం అని,
కాని అర్థం కాలేదుఓపెన్ చేసి ఎం రాయాలి బ్లాగ్ లో అని...

మొత్తానికి డిసైడ్ అయ్యాను నేను కూడా నా అనుభవాలు, అనుభూతులు రాయవచ్చని,,,

అందుకే ఇక లాభం లేదని మొదలెట్టాను.....


                                                -నందు