నువ్వే నా అప్తమిత్రుడివన్నావు,
నీ పరిచయం గొప్ప వరమన్నావు,
నీతో మాట్లాడకపోతే రోజు గడవదన్నావు,
చివరికి నువ్వ్వు లేకుండా బ్రతకలేన్నన్నావు,
ఇన్ని చెప్పి చివరికి ఒంటరిని చేసి వెళ్లావు...
నేస్తమా మరి ఇన్నాళ్ళు నటించావా లేక నమ్మించావా...
అయితే మరి ఏది నీ చిరునామా...?
-నందు
0 comments:
Post a Comment