Tuesday, March 08, 2011 - 0 comments

ఏమున్నది నాలో నువ్వు తప్ప....

నేన్నున్నది నీలోనే...
నేన్నున్నది నీతోనే... 
నాదన్నది ఏమున్నది నాలో...
నాకంటూ మిగిలింది  నీవే...
నా ఉచ్వాస, నిచ్వాస నీవే...
నా తుది వరకు నీవే...
నిన్ను తలచి మైమరచి, 
నిదుర రాక వేచి వేచి, 
ఏకాంతం లో ఉన్న నా మనసు ఎ "కాంత"ను చేరునో మరి(చెలి)....


                                                         -నందు    


0 comments: