గత కొన్ని నెలలు గా నేను రాస్తున్న నా కవితలను కొనసాగించాలనే ఉద్దేశ్యంతో పెన్ను పట్టుకుని కంకణం కట్టుకుని కూర్చున్నాను కాని నా భావాలెందుకో ముందుకి కదస్లాట్లేదు
ఈ సారి దేని గురించి రాయను అని
ఎక్కువగా ఈ ప్రేమ గురించే రాసేటప్పటికి నాకు కూడా కొంచెం కోతగా ఏమైనా రాయాలి అనిపించిది
మరి దేని గురించి రాయను ??
ఉన్నట్లుండి సడన్ గా నా మది లో మెదిలింది అదే స్నేహం
ఈ సారి దేని గురించి రాయను అని
ఎక్కువగా ఈ ప్రేమ గురించే రాసేటప్పటికి నాకు కూడా కొంచెం కోతగా ఏమైనా రాయాలి అనిపించిది
మరి దేని గురించి రాయను ??
ఉన్నట్లుండి సడన్ గా నా మది లో మెదిలింది అదే స్నేహం
మరి స్నేహాన్ని గురిచి ఏమని రాయను ? ?
అవసరం ఉన్నంత సేపు మనతో చాలా బాగా మాట్లాడి మన అవసరం తీరిపోయాక మనల్ని వదిలేసే స్నేహాన్ని గూర్చి రాయనా
అవసరం ఉన్నంత సేపు మనతో చాలా బాగా మాట్లాడి మన అవసరం తీరిపోయాక మనల్ని వదిలేసే స్నేహాన్ని గూర్చి రాయనా
లేక మన ముందొక మాట తర్వాత ఒక మాట మాట్లాడే స్నేహాన్ని గూర్చి రాయనా ?
మనిషి కంటే మనిషి ఇచ్చే వస్తువులకు విలువనిచ్చే వారిని గూర్చి రాయనా
మరి దేని గూర్చి రాయను ??
ఎందుకీ నాలో నిర్లిప్తపు భావన ???
మరి సమాజనికి ఉపయోగపడేవి, సమాజానికి సందేశం ఇచ్చేవి ఏమైనా రాయన ??
నేనా ? సమాజనికా ?
ఏమి రాయను ?
నేనమైన సమాజానికి సందేశం ఇవ్వటానికి సత్య సాయి భాబా నా లేక "పొప్" నా ?
మనమెవ్వరం సమాజానికి సందేశం ఇవ్వటానికి ?

కాదు నేనెవ్వరిని ?
అయిన మనం సమాజం తో మన సందేశాలను పంచుకోగలం మాత్రమే,
కేవలం మనం మన భావాలను వ్యక్తికరించగలం మాత్రమే....
సందేశం తీసుకోవాలో వద్దో సమాజమే నిర్ణహించుకుంటుంది
మరి దేని గురించి రాయను ?
రాయాలి అనే ఒక ధృడ నిచ్చయం తో ఉన్నపుడు ఎందుకు రాయలేకపోతున్ననో
8 comments:
అర్ధం లేని పరిచయాలకు స్నేహం ప్రేమ అనే స్వచ్చమైన పేర్లు పెట్టవద్దు.ప్రేమకు స్నేహానికి రకాలు అనేవి వుండవు.ఎందుకంటే అవి ఏ విధమైన రక్త సంబంధం లేకుండా మంచిగా అర్ధం చేసుకొనే మనసులోంచి వస్తాయి.
na gurinchi rayu nandu :))
na gurinchi rayu nandu :))
na gurinchi rayu nandu :))
naayudu meerannadhi nijam.........
anonymous gaaru meerevaru theliyakunda ela raayanu ????
kavitha anedhi avaro rayamante rasedhi kadhu..... adhi oka feeling gunde lothulonumchi ravali
kavitha anedhi avaro rayamante rasedhi kadhu..... adhi oka feeling gunde lothulonumchi ravali
hmmmmmmmmmmm
Post a Comment