నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని తన మనోవేదనను తెలపటానికి తాపత్రయ పడుతుంది.
నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నేను నా ఫీలింగ్స్....
మనసులో జరిగే చర్య ప్రతి చర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.. .నందు
ప్రేమంటే ఏంటో తెలియకుండానే ప్రేమించాను మనసంటే ఏంటో పూర్తిగా తెలియకుండానే మనసిచ్చేసాను కాని నేనంటే ఏంటో నాకు తెలిసి కూడా నాలా నేను ఉండలేకపోతున్నాను ప్రియా ఏంటి నీ మాయ....? -నందు
4 comments:
ఏమిటో ఈమాయ మీరే చెప్పాలి:-)
బాగుంది
బాగుంది
prmarpitha garu em ledhandi.... Varma garu thank you....
Post a Comment