ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పటి నుండి ఈ మధ్య చాలా మంది
అడుగుతున్నారు
ఇంతకి నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అని...!
నాకెందుకో ఎప్పుడు ప్రేమించాలనే ఆలోచనే రాలేదు,
ఇంతకి నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అని...!
నాకెందుకో ఎప్పుడు ప్రేమించాలనే ఆలోచనే రాలేదు,
ఎందుకంటే ప్రేమంటే ఇది అని కచ్చితమైన అవగాహన నాకిప్పటికి రాలేదు
ఫ్రెండ్
ఫ్రెండ్
ప్రేమ అముల్యమైనది
అందుబాటు ఉన్నపుడే ఆస్వాదించాలి
ఒక్కసారి ప్రేమ దూరమైతే ప్రపంచానికి దూరమైనంత బాధగా ఉంటుంది...
మీకు ఒక్కోసారి అనిపిస్తుంది కదు...! (ప్రేమలో ఉన్న వాళ్ళు, ప్రేమలో పడ్డ
వాళ్ళు).
ప్రేమ గురించి రాయటానికి కచ్చితంగా ప్రేమించాల్సిన అవసరం లేదేమో...
ప్రేమని ఆస్వాదించినా చాలేమో...
ప్రేమంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమే కానవసరం లేదు
మనసున్న ఏ రెండు హృదయాల మధ్య అయినా ఉండొచ్చు....
నేను ఆస్వాదిస్తున్నాను అందుకే రాస్తున్నాను.
-నందు