Friday, July 08, 2011 - 2 comments

నిరీక్షణ ...?

 
 
క్షణం    క్షణం  ప్రతిక్షణం, 
తీక్షణంగా  నీకోసమే నా వీక్షణం... 
అనుక్షణం నీకోసం, వేచి ఉంటాను ప్రతి క్షణం ..
 నీ ఎడబాటులో  ఉండలేను ఒక్క క్షణం
కలిసి ఉంటాను  నీతోనే అనుక్షణం...
 
నీవు లేని ఒక్క క్షణం విరహమే ప్రతిక్షణం...
 
మరి ఇంకెన్నాళ్ళీ    నీరిక్షణం....?
             
                          -నందు  

2 comments:

రసజ్ఞ August 4, 2011 at 3:59 AM

మీకు నాకు దగ్గరి అభిప్రాయాలున్నాయండి. నేను కూడా ఇదే పేరుతో ఒక పోస్ట్ రాశాను అలానే ఇదే బ్యాక్ గ్రౌండ్ పెట్టాను. అలానే మీరు ప్రేమ గురించి రాస్తే నేను మనసు గురించి రాశాను.బాగుందండి!

నందు August 4, 2011 at 10:02 AM

రసజ్ఞ గారు చాలా థాంక్స్ అండి...