ప్రయాణం - బంధం 


ఒక బంధాన్ని గాని,
ప్రయాణాన్ని గాని, 
ఇద్దరు మొదలుపెట్టినప్పుడు,
ఆ ప్రయాణంలో ఉండాలా వద్ద అనేది 
ఇద్దరు కలిసి ఒక అభిప్రాయానికి రావాలి 
అప్పుడే ప్రయాణమైనా, 
బంధమైనా సాఫీగా ఉంటుంది 
లేదంటే ఏ దారి  లేని ఎడారిలోనో 
గోదారిలోనో కలిసిపోతుంది 
-న💚దు 
08-03-2020





0 comments: