Thursday, May 08, 2014 - , , , 2 comments

పిచ్చోళ్ళు - గొప్పోళ్ళు

ప్రపంచంలో కేవలం రెండు రకాల మనుషులు మాత్రమే  
తమలో తాము ఎక్కువగా మాట్లాడుతుంటారు 
ఒకరు పిచ్చోళ్ళు మరొకరు గొప్పోళ్ళు 
మిగతా  వాళ్ళంతా నాసిరకమే 
- నందు 


2 comments:

pydinaidu May 8, 2014 at 7:54 PM

మనం ఎ రకమో మరి?

నందు May 8, 2014 at 8:26 PM

ప్రస్తుతానికి నాసిరకమే...!!