నా శ్రవణ ధ్వని యంత్రంలో కలిగిన అలజడి వల్ల పేరు మాత్రమే తెలిసిన నీకోసం ఊరు కూడా దాటి వచ్చాను
వడి వడిగా అడుగులు వేస్తూ,
నానా అవస్థలు పడి,
వడి వడిగా అడుగులు వేస్తూ,
నానా అవస్థలు పడి,
అతి కష్టం మీద నా ధ్వని యంత్రం పై "ముఖ పుస్తకాన్ని" అనుసంధానం చేసి
నువ్వు పంపిన సందేశాన్ని చూసి నిరాశతో వెనుదిరిగా......
-నీ నందు
3 comments:
enduku antha kastapadadam ekadiki potham memu:p
em rasindo inthaki.enduku venutirigav ha ha ha
edho pampistharanukunnanu edho pampinchaaru anduke niraasha....
Post a Comment