ఎందుకో తెలీదు తనతోనే మాట్లాడాలనిపిస్తుంది
తనతో మాట్లాడితే అసలు కాలమే తెలీదు
అలా ఎంత సేపైనా మాట్లాడాలనిపిస్తుంది
తను ఎంత తిట్టినా కోపం రాకపోగా నవ్వొస్తుంది..
తనతో మాట్లాడితే అసలు కాలమే తెలీదు
అలా ఎంత సేపైనా మాట్లాడాలనిపిస్తుంది
తను ఎంత తిట్టినా కోపం రాకపోగా నవ్వొస్తుంది..
తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది...
తనుంటే చాలు ఇంకేం వద్దు అన్పిస్తుంది..
ఎక్కడున్నా తనే గుర్తొస్తుంది
చేసే ప్రతి పనిలో తనే కన్పిస్తుంది
కనులు మూసినా తనే కనులు తెరిచినా తనే...
నిరంతరం తన ధ్యాసలో గడుపుతుంటే ఎంతో హాయీగా ఉంది..
ఇదంతా ప్రేమేనా ?
అవునేమో నిజమేమోననిపిస్తుంది...
-నందు
7 comments:
adi love kadu babu picchi
అవునా అయ్యో పాపం........!
mari thanaki eppudu chepthunnav??ne premani??
తనేవరో ఇంకా నాక్కూడా తెలిదు....
తనని నేను తెలుసుకున్న రోజున మొదట మీకే చెప్తాను
mari nevvu istapadda ah ammai em avali ra............
E AMMAYI BAABU
super dude
Post a Comment