ప్రతి మనిషి జీవితం లో మనల్ని ఇష్టపడే వారు,
మనం ఇష్టపడే వారు ఉంటారు
మనం ప్రతి సారి మనం ఇష్ట పడే వారితోనే గడపాలి,
వారితోనే మాట్లాడాలి వారి తోనే కలకాలం కలిసుండాలి అనుకుంటాం...
వారు తిట్టిన సరే వారిని మాత్రం వదిలి ఉండలేం ....
కుదిరితే వారితో, కుధరకపోతే వారి జ్ఞాపకాలతోనైనా బ్రతికేస్తుంటాం...
కాని,
ఒక్క సారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా ?
ఒక్క సారైనా మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా ?
వారు మనల్ని కలవాలని మనతో మాట్లాడాలని ఎదురు చూస్తుంటారు,
కాని మనం మాత్రం ఏమి తెలియనట్లు, మాట్లాడే తీరికలేనంత బిజీగా అయిపోతాము.
మనం నిజంగానే బిజీగా ఉంటామ లేక బిజీగా ఉన్నట్లు నటిస్తామా....
అదికాక వారు మనల్ని విడిచి ఉండలేరన్న ధీమాతోనా ?
మనం ఇష్టపడే వారి గురించి ఆలోచించిన దానిలో ఒక బాగామైన మనల్ని ఇష్టపడే వారి గురించి ఆలోచిస్తామా....?
రెండు ఇష్టాలే కాని ఇంత వ్యత్యాసం ఎందుకో...!
-నందు.
6 comments:
చాలా బాగుంది రా..!!
థాంక్స్ అన్నయ్య
manalni istapadevallante manaki chinnachupu anduke ala chestham:-)
శ్వేత గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి.....
Anand chala bagundi ra.Its touching me.very well.
thanks ganesh
Post a Comment