అటువంటి సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నది కూడా వర్మా నే....
సాదారణంగా జనాలలో పిచోళ్ళు ఉంటారని అందులో మంచి పిచోళ్ళు ఉంటారని నేనంటాను, పిచోళ్ళను కుడా అభిమానించే పిచ్చి ఫాన్స్ లో నేను మినహాహింపేమి కాదు...
మాములుగా అయితే మనల్ని మనం పోగుడుకోవటం లో ముందుంటాం ,అదే తిట్టుకోవటంలో అయితే చివరలో ఉంటాం..
కాని వర్మ తనని తనే ముందు తిట్టుకుని మిగతా వాళ్ళని తరవాత తిట్టడం మొదలెడతాడు...
అందుకు "అప్పలరాజు" సినిమా ఒక ఉదాహరణ మాత్రమే.....
ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ న్యూస్ లో ఉంటూ ,సేన్సషన్ పుట్టిస్తాడు...
పన్నెండు సంవత్సరాల తరవాత తెలుగు సినిమా అని జనాలంతా ఎగబడి "అప్పలరాజు" సినిమా కెళ్తే పాపం చుక్కలు చూపించాడు...
కామెడీ, ట్రాజెడి అంటూ తిక మక పెట్టి అర్థం కాకుండా చేసాడు..
వర్మ ఎప్పుడు అంటుంటాడు నేనేవరికోసం సినిమాలు తీయను అని...
కాని నాకెందుకో మొదటి సారి తను చెప్పింది కూడా నిజమేమో అనిపించింది...
ఎందుకంటే "అప్పలరాజు" అనే సినిమా ఎవరికీ అర్థం కావాలో వారికి అర్థం అయింది, అవుతుంది..
కాని ఒక్కటి మాత్రం నిజం...
ఎన్ని ప్లాప్ సినిమాలు తీసినా జనాలు ఇంకా వర్మ సినిమా చూడటానికి ఇష్టపడతారు ఇది నిజం,
కారణం ఎందుకంటే వర్మ అనే ఒక పేరు అనటంలో అతియోశక్తి లేదు....
వర్మ కి భాగ తెలుసు ఫాన్స్ లేకపోతే తన సినిమాలు ఆడవు అని, తను మాత్రం ఈ విషయాన్నీ ఒప్పుకోడు...
ఏదేమైనా ఎక్కడ ఇంకో రెండు విషయాలు చెప్పాలి..
ఈసారైనా వర్మ సినిమా భావుంటుదేమోనని జనాలు తన సినిమా చూస్తారు...
ఈ సినిమా కుడా భావుంటుంది అని వర్మ సినిమాలు తీస్తాడు..
ఇవన్నీ వదిలేస్తే ఫిలిం ఇండస్ట్రి లో ఇంతక ముందు ఇలాంటి చెత్త (వింత) సినిమాలు తీసిన, ఇక ముందు ఇలాంటి సినిమాలు తీయబోయే డైరెక్టర్ ఒకే ఒక్కరున్నరూ .....ఆయనే ది గ్రేట్ "రాంగోపాల్ వర్మ"
వర్మ తన ఫ్యూచర్ లో ఇంక వంద సినిమాలు తీసిన జనాలు చూస్తారు .
దానికి కారణం జనాలకి "వర్మ" పై, వర్మకి "జనాల"పై నమ్మకం..
ఆ నమ్మకమే తనని ఇంక సిని పరిశ్రమలో పేరుతెచ్చి పెడుతుంది...
వర్మ పై అల్లిన ఈ కథకి మాత్రం స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నాదే..
మీ అబిమాని
ఎ స్టొరీ బై ఆనంద్ గౌడ్ పెద్దూరి...
4 comments:
gud one
itlu
Pichhaa Manchodu
Chandu
http://www.gradiations-of-life.blogspot.com/
చందు గారు థాంక్స్ అండి....
nice...
creative..
Thank you madam
Post a Comment