రాజంటే యుద్దాలు చేయటం,
గెలవడమే కాదు
గెలిచిన రాజ్యం, ప్రజల కోసం
నిలబడగలగాలి కూడా..!!
చరిత్రలో ఎంతో మంది రాజులున్నారు,
ఎంత గొప్ప రాజైనా
గర్వం తలకెక్కిన ప్రతిసారి
స్మశాన్నాళ్లో జ్ఞాపకాలుగానే మిగిలిపోయారు
కానీ ప్రజల గుండెల్లో మాత్రం కాదు
ఇది చరిత్ర కాదనలేని సత్యం..!!!