ఒంటరితనం జీవితంలో అన్నింటిని నేర్పిస్తుంది...
ప్రేమించిన వారికి దూరమైనప్పుడు వారి ప్రేమ లోతుని
ప్రేమలోని మాధుర్యాన్ని,
ఎడబాటులోని విరహాని,
బంధాల అంతర్యాన్ని
మంచిని చెడుని బేరీజు వేసే మనస్తత్వాన్ని....
అన్నింటిని మించి ఆలోచన విధానాన్ని...
కాని మనల్ని ఒంటరితనానికి గురిచేసిన వాళ్ళని మర్చిపోవటం తప్ప....
-నందు.
ఒక నా facebook మిత్రుడు అనువాదం చేసిన నా కవిత...
loneliness will teach you each n everything in life...
when we move away from our loved ones then we will realize the depth of their(s)love....
n the sweetness(fragrance) of love,
n the in-depth knowledge about the relations,
n improvement in the decision making....
furthermore, the way how we think(as compared to previous)...
But except one thing: that is forgetting the person who compelled us for this loneliness....
--Nandu