మనం అనర్హులం

మనం పుట్టినప్పటి నుండి 
తను చనిపోయే వరకు 
మన గురించే ఆలోచించే 
మన అమ్మ గురించి 
ఎన్నడూ సరిగ్గా పట్టించుకోని మనం, 
మాతృదినోత్సవం జరుపుకోవటానికే కాదు 

మాట్లాడుకోవటానికిి కూడా అనర్హులం..!!!
-నందు
#HappyMothersDay
#MothersDay
#TheOtherSide

1 comments:

విన్నకోట నరసింహా రావు December 9, 2022 at 9:12 PM

అక్షరసత్యం 👌. నా మనసులో మాటే.
బతికున్నప్పుడు సరిగా పట్టించుకోకుండా ….. బతికున్నప్పుడు మాతృదినోత్సవం, చనిపోయాక చాలా “శ్రద్ధగా” / “ఘనంగా” ఆబ్దీకాలు ….. చెయ్యడానికి అనర్హులమే.