తనతో బయటికి వెళ్ళినప్పుడు
ఎవ్వరూ గుర్తు పట్టకుండా స్కార్ఫ్ కట్టే దాన్ని,
కానీ ఇపుడు తను ఎక్కడ నన్ను గుర్తు పడతాడేమో అని
మళ్ళీ స్కార్ఫ్ కట్టుకు తిరుగుతున్నా...
అయిన, నా పిచ్చి గానీ
తను మొదట్లో నన్ను ఇష్టపడిందే నా కళ్ళని చూసి,
మొహానికి ముసుగేసినంత మాత్రాన
నా కళ్ళని గుర్తు పట్టలేడా ???
చెబితే విననంటోంది ఈ పిచ్చి మనసు
-నందు

0 comments:
Post a Comment