ఈ కక్ష ఎవరి మీద ?
నూట ముప్పయ్ కోట్ల ప్రజాస్వామ్య దేశం మీదనా ?
పేద అమాయక ప్రజల మీదనా చేత కాని ప్రబుత్వం మీదనా ?
దేని కోసం ఈ వ్యద ఎందుకీ మారణకాండ ?
ప్రజా స్వామ్య దేశం లో పుట్టటమే మా తప్పా ?
ఓ ముష్కర మూక
ఈ దారుణకాండకి బలైన అమాయక ప్రజలకి, వారి కుటుంబాలకి,
ఏమిటి మీరిచ్చే సమాధానం ???
-
నందు
0 comments:
Post a Comment