Friday, December 16, 2011 - , 11 comments

నేస్తమా నీ చిరునామా ఎందుకు ?

నా కంటి నిండా నీవే అయినప్పుడు 
మెరిసే అద్దం లో నీ ప్రతి బింబం ఎందుకు ?
 తలచిన ప్రతి తలపు నీవే అయినప్పుడు 
తలుపు తట్టేందుకు నీ ఇంటి నెంబర్ ఎందుకు ?
జీవనయానంలో వేగుచుక్క నీవైనప్పుడు 
కిందా మీద  లోకంలో ఎనిమిది దిక్కులెందుకు  ?
ఓటమి ఎరుగని నా లక్కి  నెంబర్ నీవైనప్పుడు 
కోడ్ నంబర్ తో  సహా నీ ఫోన్ నెంబర్ ఎందుకు ?
ఒక్క మాటలో చెప్పాలంటే నా ఎద నిండా నీవే అయినప్పుడు 
నేస్తమా నీ చిరునామా  ఎందుకు  ?

11 comments:

RajendraVarma December 18, 2011 at 7:08 PM

చాలా బాగుంది

raju December 20, 2011 at 11:50 AM

fanastic ra

నందు December 20, 2011 at 11:52 AM

varma garu and raju thanks.....

Manasa February 24, 2012 at 4:27 PM

Hi Nadhu garu..
meru rasina kavitalu chadivanu chala bagunnayi.
prema gurnchi chepadaniki preminche vale ayi undakara ledhu premanu aswadinche eyavarina cheppachu ani meeru cheppina chala baga nachindi.
simply superb ga unnayi mee lavitalani. keet it up.
all the best. :)

Manasa February 24, 2012 at 4:28 PM

Manasa February 24, 2012 at 4:37 PM

హాయ్ నందు గారు,
మీరు రాసిన కవితలని చదివాను. చాల బాగున్నాయి.
ప్రేమ గురించి రాయడాని కచితంగా ప్రేమించాల్సిన అవసరం లేదేమో, ప్రేమని ఆస్వాదించినా చాలేమో అని మీరు చెపిన విదానం నాకు బాగా నచ్చింది.
సింప్ల్య్ సుబెర్బ్ గా ఉన్నాయి ఉన్నాయి మీరు రాసిన కవితలు.
అల్ ది బెస్ట్ నందు గారు.

నందు March 5, 2012 at 4:01 PM

nannu naa kavithalanu aadaristhunna prathi okkariki peru peruna dhanya vadhamulu mee nandu

Unknown June 29, 2012 at 9:18 PM

mee marriage photo lo faces chudalanundi.

నందు July 9, 2012 at 5:26 PM

sowjanya gaaru marriage photos enti ??

నందు July 9, 2012 at 5:26 PM

varma bayya thank you...