అన్ని ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేం, తెలుసుకోలేం..
కొన్నింటికి కాలం, మరికొన్నింటికి మౌనం,
మాటలతో చెప్పలేని వాటికి మనసు
ఇంకోన్నింటికి నీ జీవితం...
ఇలా ఏదో ఒక విధంగా సమాధానం దొరుకుతూనే ఉంటుంది..
అసలు సమాధానం లేని ప్రశ్నే లేదు ఈ విశ్వంలో...!!!
సమాధానం దొరకలేదంటే,
నీకు సమయం సరిపోకపోయి ఉండాలి లేదా
దాని మీద నీకు ఆసక్తి లేకుండా ఉండి ఉండాలి
ఈ రెండు కాదంటే అదసలు ప్రశ్నే కాకపోయి ఉండాలి
-నందు