ప్రేమలో పడిన కొత్తలో ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తి గురించి
నువ్వు ఎంత ఆరాట పడుతావో,
నీకు దూరంగా ఉన్న నీ తల్లిదండ్రులు కూడా
అంతే ఆరాటపడతారు....
ఆ వ్యక్తి మీద మొదట్లో ఉన్నంత ఆరాటం
ఇప్పుడు నీకుండకపోవచ్చు
కానీ నీ తల్లిదండ్రుల ఆరాటం
బ్రతికి ఉన్నంత కాలం ఉంటుంది....
అదే ప్రేమంటే....!!
-నందు