పుట్టినప్పటి నుండే సుఖాలకి అలవాటు
పడిన
ఈ జనరేషన్ పిల్లలకి ఎలా సుఖపడాలో తెలుసు,
కానీ సంతోషం అంటే ఏమిటో ఇప్పటికీ
చాలా వరకి చాలా మందికి అర్థం కాదు...
కానీ దురదృష్టం ఏంటంటే
తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం
చేసుకుంటే అమ్మాయి/అబ్బాయి
జీవితంలో సుఖపడతారని ఆలోచిస్తున్నారే తప్ప
జీవితాంతం సంతోషంగా ఉండగలరా అని
ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు..
సుఖానికి సంతోషానికి చాలా తేడా ఉందిరాబ్బయ్...
-నందు
03/03/2016
03/03/2016