'అయిదేళ్ళ' అత్యంత సానిహిత్యం
'నాలుగేళ్ల' వీడలేని తనం
'మూడేళ్ళు'గా కలిసి 'ఒక్కటి'గా తిరిగిన మనం
నేడు 'రెండు'గా విడిపోయాం.....
ఇక నుండి నీ వటు మేమిటు....
జూనియర్ శాస్రవేత్తగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభిస్తున్న దేవ్
నీకు అన్ని విధాలా మంచి జరగాలని కోరుకుంటూ నీ మిత్రులు.....