ప్రేమ గురించి నేనెప్పుడు రాయటం మొదలెట్టిన అది రెండు మనసుల మద్య జరిగే మదురమైన చర్యగా భావించేవాడ్ని కాని ఈ ప్రేమ పుట్టటానికి ఎంత బలమైన కారణం ఉంటుందో విడిపోవటానికి అంతే బలీయమైన కారణం ఉంటుందని ఈ మద్య నేను ఊహించని నిజం....
Tuesday, November 22, 2011 -
ప్రేమ,
ప్రేమలు రకాలు
2
comments


ఓ ప్రేమ...ఏముంది నీలో ?
ప్రేమ... ప్రేమ... ప్రేమ...
అసలు ఎవరు నీవు ?
ఏముంది నీలో ?
నీవేమైన రూపానివా మరి కనిపించవెందుకో ?
మరి ఎందుకు ఈ భూప్రపంచమంతా నీ చుట్టే తిరుగుతుంది ?
నీవేమైన బందానివా, అనుబందానివా ?
ప్రతి రోజు నీ నా స్మరణే చేస్తుంటాము ఎందుకని ?
నీ ప్రేమలో ఐన్ స్టీన్ కి అందని శక్తి ఉందా ?
నీలో గెలీలియో గాలలకి కూడా అందని గాడత ఉందా ?
అణువులు ,పరమాణువుల సమ్మేళనం లో
కంటికి కూడా కనిపించని కణాల మిళితంలో
అన్ని రకాల భావనలను,
మనసుని కూడా మనుసులో ఇముడ్చుకున్న
ఆదునిక యుగపు మరయంత్రానివా ?
మరి ఏముంది నీలో ?
ఎందుకింత ఆరాటం ?
p.s:
-నందు
Subscribe to:
Posts (Atom)