రోజంతా తను మనతో ఉన్నా
పది నిముషాలు కనపడకపోతే
కంగారు పడతాం చూడు
అదే ప్రేమంటే...!!!
పది గంటల నుండి
తనతో కనీసం పది నిముషాలైనా
మాట్లాడటం కోసం
ఎదురు చూస్తావు చూడు
అది కూడా ప్రేమే...!!!!
-న💚దు
#ValentinesDay2018
LOVE,
Nandu Writings,
కవితలు,
తెలుగు,
తెలుగు కవితలు,
నందు,
ప్రేమ,
ప్రేమలు రకాలు,
ఫీలింగ్స్
0
comments
0 comments:
Post a Comment