Thursday, December 25, 2014

కోరిక-తీరిక

కూర్చుని మాట్లాడితే
చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది
కాని కూర్చోవాలనే కోరిక
మాట్లాడాలనే మక్కువ లేకే
చాల విషయాలు గోడవలకి,
విభేదాలకి దారి తీస్తాయి
-నందు

2 comments:


  1. కోరిక , తీరిక అన్నారా లేక తీరక అన్నారా !!


    జేకే!

    జిలేబి

    ReplyDelete
  2. జిలేబి గారు, తీరక కాదు తీరిక నే...!!!

    ReplyDelete