నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని తన మనోవేదనను తెలపటానికి తాపత్రయ పడుతుంది.
నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నేను నా ఫీలింగ్స్....
మనసులో జరిగే చర్య ప్రతి చర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.. .నందు
Friday, March 09, 2012
నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే
ప్రియా...!
నానువ్వు నా కంటి పాపకెంత దూరంగా ఉన్నా నా కలలకెప్పుడు దగ్గరే...
నువ్వు నా మాటలకెంత దూరంగా ఉన్నా నా మనస్పంధనలకెప్పుడు దగ్గరే...
కాని నేను నీకెంత దూరంగా ఉన్న నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే...
thank you andi.....
ReplyDelete