నేను-నా ఫీలింగ్స్...!!!

నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని తన మనోవేదనను తెలపటానికి తాపత్రయ పడుతుంది. నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నేను నా ఫీలింగ్స్.... మనసులో జరిగే చర్య ప్రతి చర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.. .నందు

Friday, December 27, 2019

దూరంగా - దగ్గరగా

›
నువ్వు దూరంగా ఉన్నప్పుడు   నీ విలువ తెలిసిరాకపోతే  నువ్వు దగ్గరగా ఉన్నా కూడా  ఏమి ప్రయోజనం ఉండదు..! -న💚దు ...
Friday, December 20, 2019

ప్రజల కోసం నిలబడే వాడే రాజు ..!!

›
మన రాజ్యం మనకి కావాలని   అందరం కలిసి కొట్లాడినం మన రాజు మనకుండాలని   మనొడినే రాజుని చేసినం రాజ్య పాలన పక్కగా ...
2 comments:
Tuesday, December 17, 2019

సరే వెళ్ళు !!

›
సరే వెళ్ళు !! వచ్చిపోయే 'వాన'లా నువ్వుంటే ఎదురుచూసే 'నేల'లా నేనుంటా..!! - న♥️దు
Friday, November 29, 2019

సమాధానం తెలిసిన ప్రశ్న !!

›
సమాధానం తెలియనప్పుడు  మనం  ఎన్ని సార్లు ప్రశ్నించినా,  వెతికినా అర్ధముంటుంది... కానీ  సమాధానం ఇదే  అని తెలిసినప్పుడు  ఆ ప...
Friday, November 15, 2019

బ్రతికున్నప్పుడు లేని బంధాలు

›
బ్రతికున్నప్పుడు ఒకరి మొహం ఒకరు చూసుకోలేనంతగా బ్రతికి , పలకరిస్తే మొహం తిప్పుకుని తిరిగి , చచ్చాక మాత్రం చివరి చూపులకి  ...
Monday, November 04, 2019

అమ్మలింతే పిచ్చోళ్లు !

›
అమ్మ : ఈ అమ్మలింతే పిచ్చోళ్లు ! పిల్లలు అల్లరి చేస్తే   లాగిపెట్టి ఒక్కటిస్తారు ఏడ్వడం మొదలుపెట్టే లోపే   దగ్గరకి లాక్...
Monday, October 21, 2019

రియాలిటీ చెక్

›
రియాలిటీ చెక్: 1.'కొన్నిసార్లు' మనుషులకంటే వస్తువులకే విలువివ్వాలి !! ఎందుకంటే వర్షంలో నువ్వు తడిస్తే వచ్చే జలుబుకయ్యే ఖర్చు...
Friday, September 27, 2019

దెబ్బతిన్న శిథిలాలు..!!

›
దెబ్బతిని మిగిలిపోయిన  శిథిలాల కింద  ఏ జీవం ఉండదు,  కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి గత చరిత్రను  గుర్తుచేయటానికి భావి తరాలన...
Tuesday, September 17, 2019

నచ్చనితనం !!

›
నచ్చని మనిషి,  నచ్చని వస్తువు, అంటూ దూరం చేసుకుంటు ఉంటే  ఏదో ఒకరోజు  మనకు మనమే నచ్చని పరిస్థితి రావొచ్చు !! అప్పుడేం చేస్తాం ??...
Friday, August 02, 2019

జ్ఞాపకాలు

›
మనిషి జీవితంలో  మంచివో చెడ్డవో  కొన్ని జ్ఞాపకాలుంటాయ్  కొన్నిటిని మరువక తప్పదు  కొన్నింటిని విడువక తప్పదు  కానీ కొన్నింటితో  మాత...
1 comment:
‹
›
Home
View web version

About Me

My photo
నందు
నా గురించి చెప్పుకోవాల్సిది ఎం లేదు... కాకపోతే వీలైతే నాలుగు మాటలు కప్పు కాఫీ అనుకునే రకం... ఎదుటి వారు నచ్చితే స్నేహం చేస్తాను ఆ స్నేహం విడిపోకుండా జాగ్రత్త పడతాను...
View my complete profile
Powered by Blogger.