నా మనసు మౌనంగా రోదిస్తుంది, నా గుండె తన గొంతుకను చీల్చుకుని తన మనోవేదనను తెలపటానికి తాపత్రయ పడుతుంది.
నా మనసులో మౌనంగా నిర్మించుకున్న మరో లోకమే ఈ నేను నా ఫీలింగ్స్....
మనసులో జరిగే చర్య ప్రతి చర్యల ద్వారా, ప్రకృతిలో జరిగే పరిణామాలను ఆధారంగా చేసుకుని నాకు నచ్చిన(తోచిన) విధంగా రాస్తున్నాను... నచ్చితే స్వాగతిస్తారని ఆశిస్తూ.. .నందు
Excellent expressions..
ReplyDeleteThank you Madam
ReplyDeleteమొత్తానికి ప్రేమంటే ఏదో ఒకటి పారేసుకోవడే అంటావ్. . . . బావుంది బ్రదరూ!
ReplyDelete@Karthika Raju Thank you...!!!
ReplyDelete