Monday, November 04, 2013

పారేసుకోవటం...!!!

ప్రేమంటే మనసుని పారేసుకోవటం కాదు
నువ్వున్నపుడు కాలాన్ని,
నువ్వు లేనప్పుడు సంతోషాన్ని,ఆనందాన్ని కోల్పోవటం
నీ సానిహిత్యంలో ఎడబాటుని,
నీ మాటలతో మౌనాన్ని,
నీ తోడులో ఒంటరితనాన్ని పారేసుకోవటం...!!!
                         -నందు 
     


4 comments:

  1. మొత్తానికి ప్రేమంటే ఏదో ఒకటి పారేసుకోవడే అంటావ్. . . . బావుంది బ్రదరూ!

    ReplyDelete