Sunday, September 25, 2011

తొలి చూపులో నిజమైన ప్రేమ...




మనం చాలా సిమాలలో చూసి ఉంటాం కదా హీరోగాని  హీరొయిన్ గాని
 ఎవరో ఒకరు చూసినప్పుడు వారు వారిలో ఒక రకమైన ఫీలింగ్....
అదే మన చాలా సార్లు విని ఉంటాం "లవ్ ఎట్ ఫస్ట్ సైట్" అని ....
నిజంగా అలా తొలి చూపులో నిజమైన ప్రేమ పుడుతుందా ?
 ఒక వేళ పుట్టిన ఆ ప్రేమ నిజమైనదేనా ?
తొలి చూపులో నిజమైన ప్రేమంటే
మనకు తెలియకుండానే మనలో ఏదో ప్రకంపన...
మన హృదయ స్పందనలలోనే కాదు మన దేహం లో కూడా...
అలా  మొదలైన ఆ మార్పు తను కనిపించిన ప్రతి సారి కలిగితే....
అలాంటి ఆ తోలిచుపు ప్రేమ జీవితాంతం ఉంటే నిజంగా ఎంత బావుంటుందో కదా...
 అలాంటి ప్రేమను పొందిన వారు ఎంత గొప్ప అదృష్టవంతులో....
మీలో ఎవరైనా ఉన్నారా మరి ?


                                                              -నందు.

8 comments:

  1. hey chala chal bagundi its very nice dear friend naku entho baga nachindi nuvu rasina kavitha amma gurinchi chaduvuthuntay naku entho

    ReplyDelete
  2. చందు గారు,తేజ గారు థాంక్యు...

    ReplyDelete
  3. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే పాట గుర్తుకొస్తోంది నాకు మీ టపా చదువుతుంటే! నిజంగా తొలి చూపులో పుట్టేదానిని ప్రేమంటారా? I dont think so!

    ReplyDelete
  4. hey vey very very nice bagundi ela nay meru continue chayandi jeevitham lo oka pedda kavithvalu rasay job chayochu nd nuvu manchi peru techukuntav e kavithvalu rasthay

    ReplyDelete