తపస్సు చేసినా జరగదు

జీవితంలో నీకేదైనా జరగాలని 
బలంగా రాసిపెట్టి ఉంటె తప్పైనా ఒప్పైనా 
అది తప్పకా జరుగుతుంది..!

జరిగేది జరగక మానదు
తప్పకా జరిగేదైనప్పుడు
దాని నుండి తప్పించుకోలేవు
ఒకవేళ జరగకూడనిదైతే 
తలక్రిందుల తపస్సు చేసినా ఎన్నటికి జరగదు..!!

-నందు


Friday, August 12, 2016 - , , , , 1 comments

అబద్దాలే అమృతం

నిజాలెప్పుడు చేదుగానే ఉంటాయి
కాని అబద్దాలే అమృతం కన్నా తీయగా ఉంటాయి
-నందు