సుఖసంతోషాలు

పుట్టినప్పటి నుండే సుఖాలకి అలవాటు పడిన 
ఈ జనరేషన్ పిల్లలకి ఎలా సుఖపడాలో తెలుసు,
కానీ సంతోషం అంటే ఏమిటో ఇప్పటికీ చాలా వరకి చాలా మందికి అర్థం కాదు...
కానీ దురదృష్టం ఏంటంటే 
తల్లిదండ్రులు కూడా ఈ సంబంధం చేసుకుంటే అమ్మాయి/అబ్బాయి 
జీవితంలో సుఖపడతారని ఆలోచిస్తున్నారే తప్ప 
జీవితాంతం సంతోషంగా ఉండగలరా అని ఒక్కసారి కూడా ఆలోచించటం లేదు..
సుఖానికి సంతోషానికి చాలా
తేడా ఉందిరాబ్బయ్...
-నందు
03/03/2016

2 comments:

Ramana vamaraju March 20, 2016 at 4:52 PM

ఏటో మీ పిచ్చి కాని పెళ్ళంటే అడ్జస్ట్ అవడవే కదా?
అందులో జీవితాంతం సుఖం సంతోషం మొదలైనవి ఉంటాయా చోద్యం కాక పోతేను.

నందు March 30, 2016 at 11:24 AM

https://www.blogger.com/profile/07013065114533569884


సుఖం సంతోషం రెండు ఉంటాయి
కాని అవి చాలా తక్కువ మందికి అర్థం అవుతాయి