Thursday, December 25, 2014 - , , , , 2 comments

కోరిక-తీరిక

కూర్చుని మాట్లాడితే
చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది
కాని కూర్చోవాలనే కోరిక
మాట్లాడాలనే మక్కువ లేకే
చాల విషయాలు గోడవలకి,
విభేదాలకి దారి తీస్తాయి
-నందు

2 comments:

Zilebi December 26, 2014 at 12:07 PM


కోరిక , తీరిక అన్నారా లేక తీరక అన్నారా !!


జేకే!

జిలేబి

నందు December 30, 2014 at 12:18 AM

జిలేబి గారు, తీరక కాదు తీరిక నే...!!!