మనుషులు-మనసులుకొన్ని జ్ఞాపకాలు మనుషుల్ని గుర్తుచేస్తే 
ఇంకొన్ని జ్ఞాపకాలు వారి మనసుల్ని గుర్తు చేస్తాయి

కాని కొన్ని జ్ఞాపకాలు నన్ను నేనే మర్చిపోయేలా చేస్తున్నాయి...!!!

-నందు

3 comments: