Tuesday, July 15, 2014 - , , 4 comments

మౌనంగా ఉంటాను,మాట్లాడాలని లేక....!!!

కొన్ని సార్లు నేను మౌనంగా ఉంటాను
మాటలు రాక కాదు మాట్లాడాలని లేక....
నా కవితలు కూడా అంతే
కవిత రాయాలంటే దేని గురించైనా రాయవచ్చు 
కాని రాయాలని లేనప్పుడు ఎంత రాసినా దానిలో భావం ఉండదు
కవిత రాయటానికి ఆలోచనోక్కటే సరిపోదు
రాయాలనే తపన మనసులోంచి పుట్టాలి
-నందు


4 comments:

హను July 18, 2014 at 11:54 AM

nice one

తేజము July 18, 2014 at 8:54 PM

nice baga chepparu ...... nenu edo pichi rathalu rasedanni... epudu na kalam(pen) rayatam manesindo telidu.. malli epudu rastavani na dairy lo ni empty pages adugutunte silent ga undipoyanu. answer me e post tho dorikindi. thankq

నందు July 18, 2014 at 10:33 PM

హను: థ్యాంక్ యు

నందు July 18, 2014 at 10:35 PM

తేజ గారు... సమయం వచ్చినప్పుడు మన ప్రమేయం లేకుండానే కవితలు వాటంతట అవే వస్తాయి...
మనస్పంధన అంటే అదేనేమో.
ధన్యవాదములు