Monday, November 04, 2013 - , , 4 comments

పారేసుకోవటం...!!!

ప్రేమంటే మనసుని పారేసుకోవటం కాదు
నువ్వున్నపుడు కాలాన్ని,
నువ్వు లేనప్పుడు సంతోషాన్ని,ఆనందాన్ని కోల్పోవటం
నీ సానిహిత్యంలో ఎడబాటుని,
నీ మాటలతో మౌనాన్ని,
నీ తోడులో ఒంటరితనాన్ని పారేసుకోవటం...!!!
                         -నందు 
     


4 comments:

Geetika B November 4, 2013 at 6:16 PM

Excellent expressions..

నందు November 4, 2013 at 6:36 PM

Thank you Madam

Karthika Raju November 4, 2013 at 9:05 PM

మొత్తానికి ప్రేమంటే ఏదో ఒకటి పారేసుకోవడే అంటావ్. . . . బావుంది బ్రదరూ!

నందు November 4, 2013 at 10:04 PM

@Karthika Raju Thank you...!!!