Wednesday, October 30, 2013 - , , 5 comments

సముద్రమంత ప్రేమ కావాలి



నాకు సముద్రమంత ప్రేమ కావాలి
నాకే కాదు నీకు,తనకు, మనందరికీ సముద్రమంత ప్రేమ కావాలి

మరి ఈ విశ్వమంతటికి ప్రేమను పంచేవారెక్కడి నుండి రావాలి ??

నీకు సముద్రమంత ప్రేమ కావాలన్నపుడు 
కనీసం నీవు కాలువంతైనా ప్రేమను పంచాలి కదా??
ఆశించటం మానేసి ఇవ్వటం మొదలెడితే విశ్వమంతా ప్రేమతో నిండిపోతుంది. 

                                                                                -నందు

5 comments:

Geetika B October 30, 2013 at 7:28 PM

It's true.
Nice words..

Geetika

Padmarpita October 30, 2013 at 10:53 PM

nice feel.

నందు October 31, 2013 at 10:10 AM

Geethika garu and padmarpita garu ధన్యవాదములు

Karthik November 3, 2013 at 7:19 PM

Simply suppperbbbb.. Nandu gaaru:-):-)
wish u happieee diwali:-):-)

నందు November 4, 2013 at 6:37 PM

thank you andi Egise alalu gaaru